Home » photogallery » technology »

JIO OFFERS UNLIMITED CALLING BENEFITS WITH 84 DAYS VALIDITY WITH THESE PLAN HERE DETAILS NS

Jio Best Plan: జియో మరో సంచలన ప్లాన్.. రూ.395కే అన్ లిమిటెడ్ బెనిఫిట్స్.. ఏకంగా 84 రోజుల వ్యాలిడిటీతో.. వివరాలివే

టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తోన్న రిలయన్స్ జియో మరో సంచలన ప్లాన్ ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్ తో కేవలం రూ.395కే 84 రోజుల పాటు అన్ లిమిటెడ్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఆ ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి.