Airtel Rs. 179 Plan: ఎయిర్టెల్ సంస్థ రూ. 179 ప్లాన్ ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు కాగా.. ఈ ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులు మొత్తం 2GB డేటాను పొందుతారు. ఇంకా అపరిమిత కాలింగ్ సదుపాయం ఉంటుంది. ఇంకా 300 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ప్లాన్లో ప్రైమ్ వీడియో ఉచిత ట్రయల్, ఉచిత హాలోట్యూన్స్ మరియు వింక్ మ్యూజిక్ మెంబర్షిప్ ఉన్నాయి.