Home » photogallery » technology » JIO NEW PLANS 2021 RELIANCE JIO OFFERS 5 PREPAID RECHARGE PLANS WITH ABOVE 1GB DATA PER DAY KNOW BENEFITS SS

Jio New Plans: రోజూ 1.5జీబీ డేటా కావాలా? జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

Jio New Plans | మీరు మొబైల్ డేటా కాస్త తక్కువగానే ఉపయోగిస్తారా? వీడియోలు తక్కువగా చూస్తూ బ్రౌజింగ్ ఎక్కువగా చేస్తుంటారా? అయితే రోజూ 1.5జీబీ మొబైల్ డేటా ఇచ్చే ప్లాన్ తీసుకోవచ్చు. రిలయెన్స్ జియోలో ఇలాంటి 5 ప్లాన్స్ ఉన్నాయి. వాటి బెనిఫిట్స్ తెలుసుకోండి.