తాజాగా, రిలయన్స్ జియో ప్లాన్ ధరలను పెంచింది. అయితే ,కొన్ని ఆఫర్లను ప్రకటించడం ద్వారా వినియోగదారుల భారాన్ని కూడా తగ్గించింది జియో. ఇప్పుడు Jio ఫోన్ వినియోగదారుల కోసం కొన్ని ప్లాన్లను తీసుకువచ్చింది జియో. ఈ ప్లాన్ల ద్వారా తక్కువ ధరకు అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ఆ ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి.