Jio New Plans: జియో మరో సంచలనం.. డైలీ డేటా లిమిట్ లేకుండా కొత్త ప్లాన్లు.. ఇక నిరంతరాయంగా డేటా..

Jio Freedom Plans: జియో మరో సంచలన ప్లాన్లను తీసుకువచ్చింది. ఈ ప్లాన్లకు ఎలాంటి డైలీ డేటా లిమిట్ లేకపోవడంతో పాటు అధికంగా వ్యాలిడిటీ ఉంటుంది. ఆ ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి.