Jio Rs 199 Plan: మీకు ఎక్కువ డేటా అవసరం అయితే రూ.199 ప్లాన్ ను ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ 1.5GB డైలీ డేటాను అందిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100SMS లభిస్తాయి. ప్లాన్ వ్యాలిడిటీ 23 రోజులు మాత్రమే. చెల్లుబాటు తక్కువగా ఉన్నప్పటికీ, ఇది మీకు ఎక్కువ డేటాను అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)