Jio Rs. 91 Plan: ఈ ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులకు నిత్యం 100MB ఇంటర్నెట్ మరియు 200MB అదనపు డేటాను పొందుతారు. 28 రోజుల చెల్లుబాటుతో, మీకు మొత్తం 3GB డేటా అందించబడుతుంది. ఈ ప్లాన్‌లో 50 SMSలు ఫ్రీగా పంపించుకోవచ్చు. ఏదైనా నెట్‌వర్క్‌కు అపరిమిత వాయిస్ కాలింగ్ లభిస్తుంది. మరియు Jio యాప్‌లకు ఉచితంగా సభ్యత్వం లభిస్తుంది.