టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులకు సర్ ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది. తాజాగా మరో సంచలన ప్లాన్ తీసుకువచ్చింది జియో.
2/ 5
అదే.. Jio Rs 395 Plan: ఈ ప్లాన్ ను ఎంచుకున్న వినియోగదారులకు 84 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది.
3/ 5
ఇంకా 6 జీబీ డేటా లభిస్తుంది. డేటా ముగిసిన తర్వాత స్పీడ్ 64kbps కు పడిపోతుంది. ఇంకా 1000 ఫ్రీ ఎస్ఎంఎస్ లు కూడా లభిస్తాయి.
4/ 5
ఇంకా JioTV, JioCinema, JioSecurity, JioCloud తదితర జియో యాప్స్ కు ఉచిత సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది.
5/ 5
డేటా తక్కువ వినియోగించే వారికి ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుంది.