Home » photogallery » technology »

JIO BEST PLANS OFFERS MORE DATA WITH 3 MONTHS VALIDITY NS

Jio Best Plans: జియో కస్టమర్లకు అలర్ట్.. 84 రోజుల వ్యాలిడిటీతో ఎక్కువ డేటా లభించే ప్లాన్లు ఇవే..

జియో (Reliance Jio) తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు బెస్ట్ ఆఫర్లను అందిస్తోంది. 84 రోజుల వ్యాలిడిటితో ఎక్కువ డేటా అందించే మూడు బెస్ట్ ప్లాన్ల వివరాలు మీ కోసం..