Jio Cashback Offers: జియో కస్టమర్లకు బంపరాఫర్.. రీఛార్జ్ పై 20 శాతం క్యాష్ బ్యాక్.. వివరాలివే

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. పలు ప్లాన్లపై 20 శాతం క్యాష్ బ్యాక్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాన్లను ఎంచుకుని రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు మూడు రోజుల్లోగా క్యాష్ బ్యాక్ ను పొందుతారని జియో వెల్లడించింది. ఆ ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి.