హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

JioPhone Next: జియోఫోన్ నెక్స్‌ట్ లాంఛింగ్‌పై క్లారిటీ ఇచ్చిన జియో... రిలీజ్ ఎప్పుడంటే

JioPhone Next: జియోఫోన్ నెక్స్‌ట్ లాంఛింగ్‌పై క్లారిటీ ఇచ్చిన జియో... రిలీజ్ ఎప్పుడంటే

JioPhone Next | జియోఫోన్ నెక్స్‌ట్... ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించడానికి రాబాతోంది. వినాయక చవితి సందర్భంగా జియోఫోన్ నెక్స్‌ట్ (JioPhone Next) స్మార్ట్‌ఫోన్ లాంఛ్ కావాల్సింది. కానీ... పలు కారణాల వల్ల లాంఛ్ కాలేదు. దీనిపై రిలయన్స్ జియో (Reliance Jio), గూగుల్ (Google) క్లారిటీ ఇచ్చాయి.