1. Moto G 5G: కొద్ది రోజుల క్రితం మోటోరోలా నుంచి మోటో జీ 5జీ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజైంది. మోటో జీ 5జీ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ + ఎల్టీపీఎస్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 48 మెగాపిక్సెల్ ప్రైమసీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ సెకండరీ వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ కాగా ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. (image: Motorola India)
3. Mi 10T Pro: ఎంఐ 10టీ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ కొన్నాళ్ల క్రితం ఇండియాలో రిలీజైంది. ఎంఐ 10టీ ప్రో 5జీ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.7 అంగుళాల పుల్ హెచ్డీ+ 144 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే (1,080x2,400 పిక్సెల్స్) ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఎంఐ 10టీ ప్రో 5జీ రియర్ కెమెరా 108 మెగాపిక్సెల్ ప్రైమైరీ సెన్సార్ + 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా + 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్. (image: Xiaomi India)
4. Mi 10T Pro: ఎంఐ 10టీ ప్రో 5జీ బ్యాటరీ 5,000ఎంఏహెచ్. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఎంఐ 10టీ ప్రో 5జీ కాస్మిక్ బ్లాక్, లూనార్ సిల్వర్ కలర్స్‌లో కొనొచ్చు. ఎంఐ 10టీ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.39,999. (image: Xiaomi India)
7. Realme X50 Pro 5G: రియల్మీ చాలారోజుల క్రితమే ఇండియాలో రియల్మీ ఎక్స్50 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. రియల్మీ ఎక్స్50 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సాంసంగ్ సూపర్ అమొలెడ్ డిస్ప్లే ఉండటం విశేషం. రియల్మీ ఎక్స్50 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ, 12జీబీ+256జీబీ వేరియంట్లలో లభిస్తుంది. (image: Realme India)
8. Realme X50 Pro 5G: రియల్మీ ఎక్స్50 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 12 మెగాపిక్సెల్ టెలీఫోటో లెన్స్+64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా+8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ అండ్ మైక్రో లెన్స్+బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ ఉన్నాయి. ఇందులో డ్యుయెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 32 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్+8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ సెల్ఫీలు తీసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 4200 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 65వాట్ సూపర్ డార్ట్ ఛార్జ్ టెక్నాలజీతో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రియల్మీ ఎక్స్50 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.34,999. ఇక హైఎండ్ వేరియంట్ 12జీబీ+256జీబీ ధర రూ.40,999. (image: Realme India)
9. OnePlus Nord: ఇండియాలో బాగా హైప్‌తో వన్‌ప్లస్ నార్డ్ 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజైన సంగతి తెలిసిందే. వన్‌ప్లస్ నార్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.44 అంగుళాల అమొలెడ్ డిస్ప్లే ఉండటం విశేషం. స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాససర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 48+8+5+2 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 32+8 మెగాపిక్సెల్.
10. OnePlus Nord: వన్‌ప్లస్ నార్డ్ బ్యాటరీ 4,115ఎంఏహెచ్. 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆక్సిజన్ ఓఎస్ 10.0 + ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ బ్లూ మార్బుల్, గ్రే ఓనిక్స్ కలర్స్‌లో లభిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.24,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.27,999. ఇక హైఎండ్ వేరియంట్ 12జీబీ+256జీబీ ధర రూ.29,999.
12. Apple iPhone 12: యాపిల్ ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్‌లో రియర్ కెమెరా 12+12 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్. ఐఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. బ్లూ, గ్రీన్, బ్లాక్, వైట్, ప్రొడక్ట్ రెడ్ కలర్స్‌లో లభిస్తుంది. 64జీబీ వేరియంట్ ధర రూ.79,900 కాగా, 128జీబీ వేరియంట్ ధర రూ.84,900. ఇక హైఎండ్ వేరియంట్ 256జీబీ ధర రూ.94,900.