Flying Car: గాల్లో ఎగిరిన ఫ్లైయింగ్ కార్... జపాన్‌లో గ్రాండ్ సక్సెస్

Japan's Flying Car: టెక్నాలజీ ప్రపంచాన్ని రోజురోజుకూ మార్చేస్తోంది. ఎగిరే కార్లు రాబోయే కాలం ఇంకెంతో దూరంలో లేదని తాజా ఘటన నిరూపిస్తోంది. (All Image Source - Twitter)