ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Itel P40: ఈ 13MP కెమెరా స్మార్ట్ ఫోన్ కేవలం రూ.7,699 మాత్రమే.. ఓ లుక్కేయండి

Itel P40: ఈ 13MP కెమెరా స్మార్ట్ ఫోన్ కేవలం రూ.7,699 మాత్రమే.. ఓ లుక్కేయండి

Itel P40 స్మార్ట్ ఫోన్ ను భారతదేశంలో లాంఛ్ చేశారు. ఇది కంపెనీ యొక్క చౌక మోడల్. ఇది ఎంట్రీ లెవల్ 4G ఫోన్. దీనిలో పెద్ద 6,000mAh బ్యాటరీ ఇవ్వబడింది. దీనితో పాటు, ఆక్టా-కోర్ Unisoc SC9863A ప్రాసెసర్ కూడా ఉంది. భారతీయ మార్కెట్లో, ఈ ఎంట్రీ-లెవల్ ఫోన్ Realme C30s, Moto E40 మరియు Infinix Hot 11S లతో పోటీపడనుంది.

Top Stories