WhatsApp Storage: మీ వాట్సప్ స్టోరేజ్ ఫుల్ అయిందా? ఈ టిప్స్‌తో ఈ సమస్యకు చెక్ పెట్టండి

WhatsApp Storage | వాట్సప్‌లో వచ్చే ఫోటోలు, ఫైల్స్, వీడియోలతో స్టోరేజ్ ఫుల్ కావడం ఒక్కరి సమస్య కాదు. అయితే కొన్ని సెట్టింగ్స్ మారిస్తే స్టోరేజ్ అంత తొందరగా ఫుల్ కాకుండా జాగ్రత్తపడొచ్చు. మరి ఆ సెట్టింగ్స్ ఎలా మార్చాలో తెలుసుకోండి.