Wi-Fi Calling: మీ ఫోన్‌లో నెట్వ‌ర్క్ స‌రిగా లేదా.. అయినా ఫోన్‌లు మాట్లాడేయండి ఇలా!

చాలా మంది మొబైల్ వినియోగ‌దారులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య సిగ్న‌న‌ల్ క‌నెక్టివిటీ. దీంతో ఫోన్‌లు మాట్లాడం ఇబ్బంది ప‌డుతుంటారు. ఈ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డడానికి మ‌రో మార్గం ఉంది. అదే వై-ఫై కాలింగ్. అస‌లు వై-ఫై కాలింగ్ అంటే ఏమిటీ? దీని వ‌ల్ల లాభాలు తెలుసుకొందాం.