Facebook Tips: ఫేస్‌బుక్‌లో ఎవరినైనా బ్లాక్ చేయాలా? ఈ స్టెప్స్ ఫాలో అవండి

Facebook Tips | ఫేస్‌బుక్‌లో మిమ్మల్ని ఎవరైనా వేధిస్తున్నారా? మీకు సంబంధం లేని పోస్టులకు మిమ్మల్ని ట్యాగ్ చేస్తున్నారా? అయితే అలాంటి వారిని బ్లాక్ చేసే అవకాశం కల్పిస్తోంది ఫేస్‌బుక్ (Facebook). మరి ఎవరినైనా ఫేస్‌బుక్‌లో బ్లాక్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.