Location Tracking: గూగుల్ మిమ్మల్ని ట్రాక్ చేయకుండా వెంటనే ఈ సెట్టింగ్స్ మార్చండి

Location Tracking | మీ స్మార్ట్‌ఫోన్‌లో లొకేషన్ ఆన్‌లో ఉంటే గూగుల్ మిమ్మల్ని ట్రాక్ (Location Tracking) చేసే అవకాశాలు ఎక్కువ. మీరు ఎక్కడికి వెళ్లినా గూగుల్ ట్రాక్ చేస్తూనే ఉంటుంది. మరి గూగుల్ మీ లొకేషన్ ట్రాక్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ మారిస్తే చాలు. ఏ సెట్టింగ్స్ మార్చాలో తెలుసుకోండి.