Home » photogallery » technology » IRCTC GIVES VARIOUS SERVICES WITH RAIL CONNECT AIR TOURISM FOOD ON TRACK AND MENU ON RAILS APPS KNOW HOW TO USE SS

IRCTC Apps: మీరు రైలులో ప్రయాణిస్తుంటారా? ఈ ఐఆర్‌సీటీసీ యాప్స్ ట్రై చేశారా?

IRCTC Apps | ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC. రైలు ప్రయాణికులకు పరిచయం అక్కర్లేని సంస్థ. రైల్వే ప్రయాణికులకు టికెటింగ్ సేవలతో పాటు అనేక సర్వీసుల్ని అందిస్తోంది ఐఆర్‌సీటీసీ. ఈ సేవల్ని అందించేందుకు వేర్వేరు యాప్స్ రూపొందించింది. మరి ఆ యాప్స్ ఏంటో, వాటి ఉపయోగాలేంటో తెలుసుకోండి.