1. ఐకూ ఇండియా ఐకూ జెడ్ సిరీస్‌లో (iQoo Z series) ఐకూ జెడ్6 ప్రో 5జీ (iQoo Z6 Pro 5G) స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అమెజాన్ సమ్మర్ సేల్‌లో (Amazon Summer Sale) ఈ స్మార్ట్‌ఫోన్‌పై మంచి ఆఫర్ లభించింది. ఆ తర్వాత కాస్త ఎక్కువ ధరకే ఈ మొబైల్ అందుబాటులో ఉంది. ఇప్పుడు మళ్లీ భారీ డిస్కౌంట్‌తో సేల్ మొదలైంది. (image: iQoo India)
3. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ కూపన్ ఆఫర్ ద్వారా రూ.1,000 డిస్కౌంట్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ.3,000 డిస్కౌంట్ లభిస్తుంది. మొత్తం కలిపి రూ.4,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.19,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.20,999 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.24,999 ధరకు లభిస్తుంది. (image: iQoo India)
6. ఐకూ జెడ్6 ప్రో స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.44 అంగుళాల అమొలెడ్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇటీవల బాగా పాపులర్ అయిన ప్రాసెసర్ ఇది. ఆండ్రాయిడ్ 12 + ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: iQoo India)