Home » photogallery » technology »

IQOO Z6 PRO 5G SALE BEGINS ON AMAZON SUMMER SALE BUY THIS SMARTPHONE UNDER RS 20000 WITH ICICI BANK DISCOUNT OFFER SS

Amazon Summer Sale: ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్... త్వరపడండి

Amazon Summer Sale | అమెజాన్‌లో సమ్మర్ సేల్ ప్రారంభమైంది. కొన్నిరోజులుగా టీజర్లతో ఈ సేల్ గురించి ఊరిస్తోంది అమెజాన్. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్స్ (Smartphone Offers) ప్రకటించింది. ఇటీవల రిలీజైన ఓ స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్.