ఆకర్షణీయమైన ఆఫర్‌తో బెస్ట్ ఫీచర్లతో iQOO 9 SE స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. iQOO నుండి వచ్చిన ఈ ఫోన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్‌తో వస్తుంది. అంతేకాకుండా.. 66W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతును కూడా పొందుతుంది. iQOO 9 SE స్మార్ట్‌ఫోన్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
ఫోన్ ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ + 13 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం.. మీరు 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4500mAh బ్యాటరీని పొందవచ్చు. మీరు గేమింగ్ ఇష్టపడే వాళ్లయితే ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)