Home » photogallery » technology »

IQOO QUEST DAYS SALE BEGINS IQOO 7 5G SMARTPHONE AVAILABLE WITH HUGE DISCOUNT ON AMAZON SS

iQoo 7 5G: కొత్త ఫోన్ కొంటారా? ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది

iQoo 7 5G price cut | లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఐకూ గతేడాది రిలీజ్ చేసిన ఐకూ 7 5జీ (iQoo 7 5G) స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను శాశ్వతంగా తగ్గించింది కంపెనీ. ఐకూ 7 5జీ లేటెస్ట్ ధర, ఫీచర్స్ తెలుసుకోండి.