డిస్ప్లే: iQoo Neo 7 6.78-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. అయితే iQoo 9T 6.78-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది.
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ iQoo Neo 7లో అందుబాటులో ఉండగా.. Qualcomm Snapdragon 8+ Gen 1 చిప్సెట్ iQoo 9Tలో ఇవ్వబడింది. (image: iQoo India)