Home » photogallery » technology »

IQOO NEO 6 SUPER PHONE FOR GAMING LOVERS FEATURES PRICE DETAILS EVK

iQoo Neo 6: గేమింగ్ ప్రియుల కోసం సూప‌ర్ ఫోన్‌.. ఫీచ‌ర్స్‌, ధ‌ర వివ‌రాలు తెలుసుకోండి

iQoo Neo 6 | ఐకూ ఇండియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రీమియం ధరలో ఐకూ నియో 6 ..5జీ మొబైల్‌ని లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ డార్క్ నోవా, ఇంటర్‌ స్టెల్లార్ కలర్ ఆప్షన్‌లలో ఇది అందుబాటులో ఉంటుంది.1200Hz తక్షణ టచ్ శాంప్లింగ్ రేట్ 32907mm2 క్యాస్కేడ్ కూలింగ్ సిస్టమ్‌తో సూపర్‌ గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ఫీచ‌ర్స్ ఓ లుక్కేయండి