1. iQoo Z6 Pro: ఐకూ జెడ్6 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 కాగా, 8జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. ఇక హైఎండ్ వేరియంట్ ధర 8జీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.28,999. హెచ్డీఎఫ్సీ కార్డుతో రూ.3,000 డిస్కౌంట్, అమెజాన్ కూపన్‌తో రూ.2,000 వరకు తగ్గింపు పొందొచ్చు. బేస్ వేరియంట్‌ను రూ.19,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: iQoo India)
2. iQoo Z6 44w: ఐకూ జెడ్6 44వాట్ స్మార్ట్‌ఫోన్ 4జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499 కాగా, 6జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. ఇక హైఎండ్ వేరియంట్ ధర 8జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999. హెచ్డీఎఫ్సీ కార్డుతో రూ.2,000 డిస్కౌంట్ పొందొచ్చు. బేస్ వేరియంట్‌ను రూ.12,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: iQoo India)
3. iQoo Z6: ఐకూ జెడ్6 స్మార్ట్‌ఫోన్ 4జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,399 కాగా, 6జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. ఇక హైఎండ్ వేరియంట్ ధర 8జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999. హెచ్డీఎఫ్సీ కార్డుతో రూ.2,000 డిస్కౌంట్ పొందొచ్చు. బేస్ వేరియంట్‌ను రూ.12,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: iQoo India)
4. iQoo 9 SE 5G: ఐకూ 9 ఎస్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,990 కాగా, 12జీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,990. హెచ్డీఎఫ్సీ కార్డుతో రూ.3,000 డిస్కౌంట్, అమెజాన్ కూపన్‌తో రూ.1,000 తగ్గింపు పొందొచ్చు. బేస్ వేరియంట్‌ను రూ.29,990 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: iQoo India)
5. iQoo 9 5G: ఐకూ 9 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.42,990 కాగా, 12జీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.46,990. బ్యాంకు కార్డులతో రూ.4,000 డిస్కౌంట్, అమెజాన్ కూపన్‌తో రూ.3,000 తగ్గింపు పొందొచ్చు. బేస్ వేరియంట్‌ను రూ.35,990 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: iQoo India)
6. iQoo 9 Pro 5G: ఐకూ 9 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.64,990 కాగా, 12జీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,990. బ్యాంకు కార్డులతో రూ.6,000 డిస్కౌంట్, అమెజాన్ కూపన్‌తో రూ.2,000 తగ్గింపు పొందొచ్చు. బేస్ వేరియంట్‌ను రూ.56,990 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: iQoo India)
8. iQoo Z5: ఐకూ జెడ్5 స్మార్ట్‌ఫోన్ 8జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,990 కాగా, 8జీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,990. హెచ్డీఎఫ్సీ కార్డుతో రూ.3,000 డిస్కౌంట్, అమెజాన్ కూపన్‌తో రూ.2,000 వరకు తగ్గింపు పొందొచ్చు. బేస్ వేరియంట్‌ను రూ.18,990 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: iQoo India)
9. iQoo 7 5G: ఐకూ 7 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,990 కాగా, 12జీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,990. బ్యాంకు కార్డుతో రూ.1,500 డిస్కౌంట్, అమెజాన్ కూపన్‌తో రూ.3,000 వరకు తగ్గింపు పొందొచ్చు. బేస్ వేరియంట్‌ను రూ.25,490 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: iQoo India)