అమెజాన్‌లో ఐకూ డేస్ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొంటే రూ.3,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ద్వారా కొనేవారికి అదనంగా రూ.3,000 తగ్గింపు లభిస్తుంది. ఇక ఎస్బీఐ కార్డ్ (SBI Card), ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొంటే రూ.4,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అమెజాన్ కూపన్ ద్వారా రూ.3,000 వరకు తగ్గింపు పొందొచ్చు. 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ కూడా ఉన్నాయి. (image: iQoo India)
iQoo Neo 6 5G: ఐకూ నియో 6 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999 కాగా, 12జీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999. అమెజాన్ కూపన్ ద్వారా రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.3,000 తగ్గింపు లభిస్తుంది. ఆఫర్స్‌తో బేస్ వేరియంట్‌ను రూ.25,999 ధరకు కొనొచ్చు. (image: iQoo India)
iQoo Z6 Pro: ఐకూ జెడ్6 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 కాగా, 8జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. ఇక హైఎండ్ వేరియంట్ ధర 8జీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.28,999. అమెజాన్ కూపన్‌తో రూ.1,000 తగ్గింపు, ఎస్బీఐ కార్డుతో రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. బేస్ వేరియంట్‌ను రూ.21,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: iQoo India)
iQoo Z6 44w: ఐకూ జెడ్6 44వాట్ స్మార్ట్‌ఫోన్ 4జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499 కాగా, 6జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. ఇక హైఎండ్ వేరియంట్ ధర 8జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999. బ్యాంక్ ఆఫర్స్‌తో బేస్ వేరియంట్‌ను రూ.13,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: iQoo India)
iQoo Z6: ఐకూ జెడ్6 స్మార్ట్‌ఫోన్ 4జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. ఇక హైఎండ్ వేరియంట్ ధర 8జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999. బ్యాంక్ ఆఫర్స్‌తో బేస్ వేరియంట్‌ను రూ.12,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: iQoo India)
iQoo 9 Pro 5G: ఐకూ 9 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.64,990 కాగా, 12జీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,990. అమెజాన్ కూపన్‌తో రూ.2,000 తగ్గింపు పొందొచ్చు. బ్యాంక్ డిస్కౌంట్ రూ.4,000 లభిస్తుంది. బేస్ వేరియంట్‌ను రూ.58,990 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: iQoo India)
iQoo 9 5G: ఐకూ 9 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.42,990 కాగా, 12జీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.46,990. అమెజాన్ కూపన్‌తో రూ.2,000 తగ్గింపు పొందొచ్చు. బ్యాంక్ డిస్కౌంట్ రూ.4,000 పొందొచ్చు. బేస్ వేరియంట్‌ను రూ.36,990 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: iQoo India)