Home » photogallery » technology »

IQOO 9T SMARTPHONE SALE BEGINS ON AMAZON GET RS 6000 INSTANT DISCOUNT WITH ICICI BANK CARDS SS

iQOO 9T 5G: కాసేపట్లో ఐకూ 9టీ సేల్... వారికి రూ.6,000 డిస్కౌంట్

iQOO 9T 5G | ఐకూ ఇండియా ఇటీవల రిలీజ్ చేసిన ఐకూ 9టీ 5జీ (iQOO 9T 5G) స్మార్ట్‌ఫోన్ సేల్ కాసేపట్లో ప్రారంభం కానుంది. బ్యాంక్ ఆఫర్‌తో రూ.4,000 డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్ వివరాలతో పాటు స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.