Home » photogallery » technology »

IQOO 9 SE SMARTPHONE PRE ORDER BEGINS ON AMAZON GET RS 3000 INSTANT DISCOUNT WITH ICICI BANK CARDS SS

iQOO 9 SE: ఐకూ 9 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్, Sony IMX598 కెమెరా సెటప్

iQOO 9 SE | ఐకూ 9 సిరీస్‌లో ఇటీవల మూడు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఐకూ 9 ఎస్ఈ (iQOO 9 SE) ప్రీ ఆర్డర్ ప్రారంభమైంది. ప్రీ ఆర్డర్ చేసేవారికి అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఐకూ 9 ఎస్ఈ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.