హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

IPL 2020: హాట్‌స్టార్‌లో ఐపీఎల్ ఫ్రీగా చూడాలా? ఈ ఎయిర్‌టెల్, జియో ప్లాన్స్ రీఛార్జ్ చేయండి

IPL 2020: హాట్‌స్టార్‌లో ఐపీఎల్ ఫ్రీగా చూడాలా? ఈ ఎయిర్‌టెల్, జియో ప్లాన్స్ రీఛార్జ్ చేయండి

IPL 2020 | క్రికెట్ ఫ్యాన్స్‌లో ఐపీఎల్ సందడి ఊపందుకుంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి మీరు కూడా డిస్నీ+ హాట్‌స్టార్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ఉచితంగా చూడాలనుకుంటే ఈ జియో, ఎయిర్‌టెల్ ప్లాన్స్ రీఛార్జ్ చేయండి. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందండి.

Top Stories