Home » photogallery » technology »

IPL 2019 WANT TO WATCH IPL MATCHES IN YOUR SMARTPHONE THESE ARE CHEAPEST PREPAID PLANS FROM RELIANCE JIO SS

JIO Plans: స్మార్ట్‌ఫోన్‌లో ఐపీఎల్ చూస్తారా? రూ.200 లోపు జియో ప్లాన్స్ ఇవే...

JIO Prepaid Plans | ఐపీఎల్ సీజన్ జోరుగా సాగుతోంది. సాయంత్రమైందంటే చాలు క్రికెట్ ఫ్యాన్స్ టీవీలకు, స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోతున్నారు. మరి మీరు కూడా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఐపీఎల్ చూడాలనుకుంటున్నారా? క్రికెట్ మ్యాచ్ అప్‌డేట్స్ ఫాలో కావాలనుకుంటున్నారా? అయితే రిలయెన్స్ జియో అందిస్తున్న రూ.200 లోపు చవకైన ప్లాన్స్ గురించి తెలుసుకోండి.