1. యూజర్లకు మెరుగైన అనుభూతి కలిగించేందుకు హైఎండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అందించేందుకు యాపిల్ కసరత్తు సాగిస్తోందని సమాచారం. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఐఫోన్ 14 సిరీస్‌లో హై ఎండ్ కెమెరా లెన్స్‌ల కోసం చైనా కంపెనీని పక్కనపెట్టిన యాపిల్ ఎల్జీ ఇన్నోటెక్తో కలిసి పనిచేసేందుకు యాపిల్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రచారం నడుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. యాపిల్ ఫోన్లలో తొలిసారిగా ఐఫోన్ 14 ఫ్రంట్ కెమెరా ఆటోఫోకస్ సదుపాయాన్ని కలిగిఉంటుందని చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఐఫోన్ 14 సిరీస్‌లో నాలుగు మోడల్స్‌ను కంపెనీ లాంఛ్ చేస్తుండగా అన్ని ఫోన్లలో ఆటోఫోకస్ సౌకర్యం ఉంటుంది. బ్రైటర్ ఫోటోల కోసం కెమరాలో వైడర్ ఎఫ్\1.9 అపర్చర్ ఉంటుందని టెక్ అనలిస్ట్ మింగ్ చి కు ఇటీవల వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. అంతే ఇన్సైడర్ ఆఫీస్ యాప్ ఇప్పు డు అవుట్‌లుక్‌కు పం పిం చిన పీడీఎఫ్ ఈమెయిల్ అటాచ్మెం ట్లనూ ట్రాక్ చేస్తుం ది. ఈ ఫైళ్లు ఆఫీస్ మొబైల్లో షేర్డ్ విభాగంలో కనిపిస్తున్నాయి. .iOS 15లో యాపిల్ కొత్తగా ఫేస్‌టైమ్ ఫీచర్‌ను తీసుకొస్తుంది. ఈ ఫీచర్లో క్వాలిటీ వీడియో, ఆడియో అవకాశం ఎక్కువగా ఉండేలా రూపొందించారు. ఫేస్ కనిపిస్తూ మిగతా ప్రాంతమంతా బ్లర్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. యూజర్లకు ఎంతో ఉపయోగపడే యాపిల్ మ్యాప్‌లో ప్రత్యేక ఫీచర్ అందిస్తుంది. 3డీ ల్యాండ్ మార్కింగ్‌తోపాటు మ్యాప్ ఆధారంగా వెళ్లిన ప్రదేశానికి పట్టిన సమయం కూడా తెలుసుకోవచ్చు కొత్త సాఫ్ట్ వేర్లో యూజర్లకు మెరుగైన అనుభవాన్ని కలిగించేందుకు పిక్చర్లను ఐఫోన్ అందిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. Shared with You ఫోల్డర్ ద్వారా వాటిని ఎమోజీలు, పిక్చర్లను పదిల పరుచుకోవచ్చు. అంతే కాకుండా లైవ్ టెక్ట్స్ ఫీచర్‌ను అందిస్తోంది. దీని ద్వారా ఫొటోలపైన ఉండే టెక్ట్స్‌ని డైరెక్టుగా కాపీ, పేస్ట్, షేర్ చేసుకొనే వెసులుబాటు ఇస్తోంది. ఇందుకోసం ఐఓఎస్ 15లో ఓసీఆర్ అనే ఫీచర్‌ను అందనంగా అందిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)