1. చాలా మంది ఐఫోన కొనాలి ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్డులో పలు ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లు బ్యాంక్, ఇతర ఆఫర్లతో ఈ ఫోన్‌ను రూ.20 వేలకు పైగా తగ్గింపుతో విక్రయిస్తోంది. 13 అసలు అమ్మకపు ధర రూ.79,900గా ఉండగా... ఫ్లిప్‌కార్ట్‌లో ఇది 6 శాతం డిస్కౌంట్‌తో రూ.74,850కి లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్" width="1200" height="1449" /> 2. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్‌తో పాటు ఇతర ఆఫర్లను తీసుకురావడంతో ఐఫోన్ 13 128జీబీ వేరియంట్ ధర రూ.53,850 దిగి వచ్చింది. మరి ఏంటా ఇతర ఆఫర్లు? రూ.20 వేలకు పైగా తగ్గింపుతో దీన్నెలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఐఫోన్ 13 కొనుగోలుదారులు ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో గరిష్ఠంగా రూ.16,000 ఎక్స్ఛేంజ్ అమౌంట్ పొందవచ్చు. దీంతో ఐఫోన్ 13 ధరను భారీగా తగ్గించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. మీరు మీ ఓల్డ్ ఫోన్‌ను విక్రయించడం ద్వారా ఈ డబ్బును పొందవచ్చు. అయితే ఆ ఓల్డ్ ఫోన్ చాలా మంచి కండిషన్లో ఉంటేనే మీకు ఎక్స్ఛేంజ్ అమౌంట్ లభిస్తుంది. మీ ఓల్డ్ ఫోన్ ఎలాంటి డెంట్లు, గీతలు లేదా ఇతర ఫిజికల్ లోపాలు లేకుండా ఉండాలి. మీరు మీ ఫోన్‌ని యాపిల్ ఫోన్ కోసమే కాకుండా ఏ ఫోన్ కోసమైనా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. యాపిల్ ఐఫోన్ 13 ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 74,850, కానీ మీరు మీ పాత ఫోన్‌కి బదులుగా రూ. 16,000 పొందవచ్చు, దీనితో మొత్తం ధర రూ. 58,850కి తగ్గుతుంది. అంతేకాదు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్ హోల్డర్లు ఐఫోన్ 13పై రూ.5,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఐఫోన్ 13 ధర రూ.53,850కి తగ్గుతుంది. అయితే ఈ ధర అనేది మీ ఫోన్ ఎక్స్ఛేంజ్ వాల్యూపై ఆధారపడి ఉంటుందని గమనించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇండియా (Amazon India) కూడా రూ.74,900 విలువైన ఐఫోన్ 13 పాత ఫోన్‌కు రూ.11,050 ఎక్స్ఛేంజ్ ఇది ఐఫోన్ 13 ధరను 63,850కి తగ్గిస్తుంది. ప్రస్తుతం, అమెజాన్ లో ఐఫోన్ 13 కోసం బ్యాంక్ ఆఫర్ లేదు. గతేడాది విడుదలైన ఐఫోన్ 13లో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే, ఎ15 బయోనిక్ 5nm ప్రాసెసర్, యాపిల్ GPU (4-కోర్ గ్రాఫిక్స్) అందించారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఐఫోన్ 13లో సింగిల్ 12ఎంపీ ఫ్రంట్ కెమెరా, ట్విన్ 12ఎంపీ బ్యాక్ కెమెరాలు, 3240ఎంఏహెచ్ బ్యాటరీ, 30 నిమిషాల్లో 50% ఎక్కే ఫాస్ట్ ఛార్జింగ్, USB పవర్ డెలివరీ 2.0, MagSafe వైర్లెస్ ఛార్జింగ్ 15W, Qi మాగ్నెటిక్ ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ 7.5W వంటి ఆకర్షణీయమైన ఫీచర్లున్నాయి. గ్లాస్ ఫ్రంట్ & గ్లాస్ బ్యాక్ లో గొరిల్లా గ్లాస్ ఇవ్వగా, బాడీ కోసం అల్యూమినియం ఫ్రేమ్ ఆఫర్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)