Home » photogallery » technology »

IPHONE AN EXCITING OFFER FOR IPHONE LOVERS APPLE PHONE FOR ONLY RS 8799 KNOW DETAILS EVK

iPhone: ఐఫోన్ ప్రియుల‌కు అదిరిపోయే ఆఫ‌ర్‌.. కేవ‌లం రూ.8,799లకే యాపిల్ ఫోన్‌!

iPhone | చాలా మందికి ఐఫోన్ వాడాల‌ని కోరిక ఉంటుంది. ఈ నేప‌థ్యంలో అటువంటి ఆస‌క్తి ఉన్న‌వారి కోసం ఫేమస్ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్..సెల్ ఫోన్ ప్రియుల కోసం అదిరిపోయే ఆఫ‌ర్ తీసుకువచ్చింది. అదేంటో తెలుసుకోండి.