* అదరగొట్టే ఫీచర్లతో ఐఫోన్ 14 ప్లస్ : పెద్ద డిస్ప్లే, క్రిస్టల్ క్లారిటీ కెమెరా, ఫాస్ట్ ప్రోసెసర్ వంటి అదిరిపోయే ఫీచర్లతో ఐఫోన్ 14 ప్లస్ ఆకట్టుకుంటోంది. 12 మెగా పిక్సల్స్, డ్యుయల్ లెన్స్ ఇందులో ఉన్నాయి. డ్యుయల్ లెడ్ ఫ్లాష్ సౌకర్యం కూడా ఉంది. వీటితో అదిరిపోయే ఫొటోలు, వీడియోలు తీయొచ్చు.
ఐఫోన్ 14 ప్లస్‌కు మార్కెట్లో ఇప్పటికే మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నవాటిలో ఇదొక బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా చెప్పొచ్చు. ముఖ్యంగా అడ్వాన్స్డ్ స్మార్ట్ ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే వారు ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌ను అందిపుచ్చుకోవచ్చు. ఇలాంటి సమయంలో దీని ధర భారీగా తగ్గడంతో అమ్మకాలు జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఐఫోన్ ప్రియులు అయితే వెంటనే ఆర్డర్ చేయండి.