Home » photogallery » technology »

IPHONE 12 SELLING WITH RS 12000 DISCOUNT ON AMAZON WITH NO CATCH GH VB

iPhones Amazon Offer: యాపిల్ డివైజ్‌లపై అమెజాన్‌ భారీ ఆఫర్.. రూ.12,000 డిస్కౌంట్‌తో ఈ ఫోన్ సొంతం చేసుకోండి..

ఐఫోన్ 12 64GB స్టోరేజ్ ఫోన్‌పై అమెజాన్ ఏకంగా రూ. 12,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఐఫోన్ 12 ధర రూ. 53,900కి తగ్గింది. ఈ ఆఫర్ ఐఫోన్ 12 బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్లపై మాత్రమే అందుబాటులో ఉంది.