Home » photogallery » technology »

IPHONE 12 PRICE DROP BUMPER OFFER FOR IPHONE LOVERS RS 8910 DISCOUNT ON IPHONE 12 GH VB

iPhone Price Drop: ఐఫోన్‌ లవర్స్‌కు బంపరాఫర్.. ఆ ఐఫోన్ పై భారీ డిస్కౌంట్..

ఆన్‌లైన్ షాపింగ్ రిటైల్ కంపెనీ క్రోమా (Croma) ప్రీమియం ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్ ప్రకటించింది. క్రోమా ఐఫోన్ 12 (iPhone 12) 64జీబీ వేరియంట్‌ (64 Variant)పై 14% ఇన్‌స్టంట్ స్టోర్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.