ఐఫోన్ 12 మినీ
అమెజాన్లో ఐఫోన్12 మినీ 64 జీబీ బ్లాక్, వైట్, బ్లూ వేరియంట్లు రూ. 49,999 డిస్కౌంట్ ధరపై అందుబాటులో ఉంటాయి. ఇక, అదే ఫోన్ పర్పుల్ వేరియంట్ రూ. 53,900 వద్ద లభిస్తుంది. గ్రీన్ వేరియంట్ రూ. 59,900 వద్ద అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)