YouTube Video: రోజు చూసే యూ ట్యూబ్ గురించి .. ఆస‌క్తిక‌ర విష‌యాలు

YouTube Video : మ‌నం రోజు ఎంతో స‌ర‌దాగా యూట్యూబ్ వీడియోలు చూస్తుంటాం. మ‌నం ఒక వీడియో చూడ‌గానే అలాంటివే మ‌రొక‌టి ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంటాయి. కోట్ల వీడియోలు అప్‌లోడ్ అయ్యే యూట్యూబ్‌లో మ‌న‌కు కావాల్సిందే ఎలా తెలుస్తుంది.. అదే మ‌న‌కు ఎలా చూపిస్తుంది. తెలుసుకోవాల‌ని ఉందా..