Home » photogallery » technology »

INTERNET DO YOUR CHILDREN USE THE INTERNET BUT YOU NEED TO KNOW THESE THINGS EVK

Internet: మీ పిల్లలు ఇంట‌ర్నెట్ వాడుతున్నారా.. అయితే ఈ విష‌యాలు మీరు తెలుసుకోవాలి!

Internet | ప్ర‌స్తుతం ప్ర‌తీ ఇంట్లో, ఫోన్‌, ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ ఏదో ఒక‌టి ఉంటుంది. ముఖ్యంగా పిల్ల‌లు చాలా మంది ఇంట‌ర్‌నెట్ వాడుతున్నారు. ఈ నేప‌థ్యంలో మీరు వారు త‌ప్పుదారి ప‌ట్ట‌కుండా ఏంచేయాలో కొన్ని విష‌యాలు తెలుసుకోవాలి.