హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Instagram: మెసేజింగ్‌లో కొత్త‌ ఎక్స్‌పీరియన్స్‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచ‌ర్లు తెలుసుకోండి

Instagram: మెసేజింగ్‌లో కొత్త‌ ఎక్స్‌పీరియన్స్‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచ‌ర్లు తెలుసుకోండి

మెటా సంస్థ(Meta Company)కు చెందిన సోషల్‌ మీడియా యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) ఎప్పటికప్పుడు యూజర్లకు సరికొత్త అప్‌టేడ్స్‌ అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ఫొటో, వీడియో షేరింగ్‌లకు ప్రాధాన్యమున్న ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) .. ఇప్పుడు మెసేజింగ్‌ ఫీచర్‌పై దృష్టి పెట్టింది.

Top Stories