Home » photogallery » technology »

INFINIX X1 40 INCH SMART ANDROID TV AVAILABLE UNDER RS 16000 WITH BANK OFFER ON FLIPKART SS

40 inch Smart TV: రూ.16,000 లోపే 40 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ... ఈఎంఐ రూ.590 మాత్రమే

40 inch Smart TV | స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? ఇటీవల పెద్ద సైజ్ స్మార్ట్ టీవీలు కొనడానికే ఇష్టపడుతున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో 40 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని (Android Smart TV) రూ.16,000 లోపే కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.