పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. ఇప్పటి కే అనేక ఎలక్ట్రిక్ బైక్లు, కార్లు, బస్సులు మార్కెట్లెకి వచ్చాయి. తాజాగా ఓ హైదరాబాదీ కంపెనీ ఎలక్ట్రిక్ ట్రక్కును తయారు చేసింది.