6. ఇలా అలెక్సా ప్రతీ ఒక్కరి జీవితంలో భాగమైపోతుందని అమెజాన్ ఇండియా అలెక్సా కంట్రీ లీడర్ పునీష్ కుమార్ చెబుతున్నారు. స్థానిక యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా అలెక్సాను ఇంప్రూవ్ చేస్తున్నామని, కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తున్నామని, మొదటి రోజు నుంచి కస్టమర్ల ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటున్నామని ఆయన అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)