Free WiFi: దేశంలో 5,500 రైల్వేస్టేషన్లలో వైఫై ఉచితం... సెట్టింగ్స్ ఇవే

Indian Railways Free Wifi | తరచూ రైళ్లల్లో ప్రయాణించేవారికి శుభవార్త. రైల్వే స్టేషన్లలో భారతీయ రైల్వే ఉచిత వైఫై అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 5,500 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం ఉన్నట్టు అధికారికంగా ప్రకటించింది భారతీయ రైల్వే. మరి ఆ వైఫై ఫ్రీగా ఎలా వాడుకోవాలో తెలుసుకోండి.