Home » photogallery » technology »

INDIAN COMPUTER EMERGENCY RESPONSE TEAM ISSUES WARNING TO APPLE USERS ASKS UPDATE IPHONE AND IPAD SS

Government Warning: యాపిల్ ఐఫోన్ యూజర్లకు ప్రభుత్వం నుంచి వార్నింగ్

Government Warning | యాపిల్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్. భారత ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఐఫోన్ యూజర్లకు, ఐప్యాడ్ యూజర్లకు వార్నింగ్ ఇస్తోంది. యాపిల్ యూజర్లు ఏం చేయాలో తెలుసుకోండి.