Black holes: కలిసిపోయిన 2 బ్లాక్‌హోల్స్.. కనిపెట్టిన భారత ఖగోళ శాస్త్రవేత్తలు

Black holes: ఈ అనంతవిశ్వం ఎప్పుడూ మిస్టరీయే. అసలు కృష్ణ బిలాలు (Black holes) అంటేనే మిస్టరీ. ఇక అవి కలిసిపోవడం అనేది సరికొత్త అంశం. దానిపై భారత ఖగోళ శాస్త్రవేత్తలు ఏమంటున్నారో తెలుసుకుందాం.