3. రిలయెన్స్ జియో 5 కొత్త ప్లాన్స్ కూడా ప్రకటించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి రూ.251 ప్లాన్ అందిస్తోంది. రిలయెన్స్ జియో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి 51 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజుకు 2 జీబీ డేటా వాడుకోవచ్చు. ఈ ప్లాన్ కేవలం ఇంటర్నెట్ బెనిఫిట్స్ కోసమే. కాబట్టి ప్రత్యేకంగా కాల్స్, ఎస్ఎంఎస్ లాంటి బెనిఫిట్స్ ఏవీ ఉండవు. (ప్రతీకాత్మక చిత్రం)
9. భారతదేశంలో లాక్డౌన్ ఉన్నన్ని రోజులు ఈ కొత్త ప్లాన్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఆ తర్వాత సబ్స్క్రైబర్లు ఉచిత ప్లాన్ నుంచి ప్రస్తుతం ఉన్న ఇతర ప్లాన్స్‌లోకి మారొచ్చు.మీరు ఉచితంగా జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ 10ఎంబీపీఎస్ ప్లాన్ పొందాలనుకుంటే జియో వెబ్సైట్ లేదా మైజియో యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)