గ్యాస్ సలిండర్ ధర రూ.900లకు చేరువ కావడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. కరోనా కష్టకాలంలో ఇంత ధర పెట్టి గ్యాస్ కొనేదెలా అంటూ తలలు పట్టుకుంటున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
ఈ నేపథ్యంలో ప్రముఖ ఇండేన్ గ్యాస్ తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. పేటీఎం ద్యారా గ్యాస్ బుక్ చేసిన వారికి రూ. 900 వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నట్లు ఇండియన్ గ్యాస్ తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
ఈ ఆఫర్ పొందాలనుకుంటున్న కస్టమర్లు పేటీఎం యాప్ లో గ్యాస్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పేటీఎం యాప్ ఓపెన్ చేసి రీచార్జ్ అండ్ పే బిల్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
అక్కడ సిలిండర్ బుకింగ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అనంతరం గ్యాస్ ప్రొవైడర్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
అక్కడ మొబైల్ నెంబర్ లేదా ఎల్పీజీ ఐడీ నమోదు చేసి పేమేంట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం మీరు గ్యాస్ బుక్ చేయాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
గ్యాస్ బుక్ చేసిన అనంతరం స్క్రాచ్ కార్డు లభిస్తుంది. దీన్ని వినియోగించి రూ. 900 వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
మొత్తం మూడు సార్లు అంటే రూ. 2700 వరకు క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు. అయితే మొదటి సారి పేటీఎం ద్వారా గ్యాస్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
ఈ ఆఫర్ ఈ నెల 31 వరకు అంటే మరో 9 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని పేటీఎం స్పష్టం చేసింది.(ఫొటో: ట్విట్టర్)