హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Smartphone Tips: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫోటోలు డిలిట్ అయ్యాయా? తిరిగి పొందండి ఇలా

Smartphone Tips: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫోటోలు డిలిట్ అయ్యాయా? తిరిగి పొందండి ఇలా

Smartphone Tips | ఏడాదికో స్మార్ట్‌ఫోన్ మార్చడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. అయితే ఒక ఫోన్ నుంచి మరో మొబైల్‌కి డేటా ట్రాన్స్‌ఫర్ చేసేప్పుడు లేదా పొరపాటున స్మార్ట్‌ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు డిలిట్ అవుతుంటాయి. ఇలా డిలిట్ అయిన ఫోటోలు, వీడియోలను ఎలా రికవర్ చేయాలో తెలుసుకోండి.

  • |

Top Stories